Bichagadu Movie : బిచ్చ‌గాడు మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా..? అదిగానీ చేసి ఉంటే..?

Bichagadu Movie : బిచ్చ‌గాడు చిత్రం ఎంత సెన్సేష‌న‌ల్ హిట్ అయిందో మ‌నంద‌రం చూశాం. కేవ‌లం మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకి మంచి క్రేజ్ ద‌క్కింది. 2016లో విడుదలైన బిచ్చగాడు డబుల్ బ్లాక్ బస్టర్. కాగా, ఈ సినిమాతో విజ‌య్ ఆంటోని కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. అయితే ఈ చిత్రంలో తాను నటించాల్సి ఉంది, కొన్ని కారణాలతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని శ్రీకాంత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బిచ్చగాడు తెలుగు వెర్షన్ శ్రీకాంత్ చేద్దామనుకున్నారట. మహాత్మ చిత్రానికి … Read more