చిరు నటించిన బిగ్ బాస్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా..?
చిరంజీవి సినిమా వస్తుందంటే సహజంగానే చాలా మందిలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే 1995 జూన్ 15న చిరు నటించిన బిగ్ బాస్ రిలీజ్ అయింది. బిగ్ బాస్ గెటప్ అదిరిపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రజనీకాంత్ బాషా సినిమాను పోలి ఉండడంతో ఇది సూపర్ హిట్ అవుతుందని భావించారు. కానీ ప్రేక్షకుల ఆశలు … Read more









