Bijli Shiva Temple : ఇక్కడ శివలింగం మళ్ళీ అతుక్కుంటుంది.. ఎక్కడో తెలుసా..?

Bijli Shiva Temple : సైన్స్ కి కూడా అంతు చిక్కని రహస్యాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. బిజిలీ మహాదేవ ఆలయం కూడా అందులో ఒకటి. ఇక్కడ శివలింగానికి ఉన్న ప్రత్యేకత చూస్తే షాక్ అవుతారు. చాలా మందికి ఇది తెలియక పోయి ఉండవచ్చు. కులు లోయలో సుమారు 2460 మీటర్లు ఎత్తులో కొన్ని యుగాలుగా బిజిలీ మహా దేవ్ ఆలయం ఉంది. కులుకి 22 కిలోమీటర్ల దూరం ఇది. మూడు కిలోమీటర్ల పొడవైన … Read more