పైత్య రసం తరచూ గొంతులోకి వస్తుందా.. అయితే ఇలా చేయండి..
అపుడపుడూ బైల్ జ్యూస్ గా చెప్పబడే పైత్య రసం ప్రకోపిస్తుంది. లివర్ నుండి విడుదలయ్యే ఈ బైల్ ప్రధానంగా శరీరంలో కొవ్వు కణాలను విడగొడుతుంది. పేగులనుండి పైకి అంటే పొట్ట, గొతులోకి వెనక్కు వస్తే దీనినే పైత్య ప్రకోపం అంటాం. ఈ ద్రవం చాలా చేదుగా ఘాటుగా వుండి వాంతి, వికారం కలిగిస్తుంది. పొట్ట నొప్పి, గుండె మంట వంటివి వస్తాయి. బైల్ వెనక్కు వచ్చి వికారం కలిగించకుండా ఎలా చేయాలో చూడండి. పైత్యరసం అధికంగా రావటం … Read more









