పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎందుకు తీయిస్తారు..? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి..?
సంప్రదాయాలు, ఆచారాలకు పెట్టింది పేరు హిందువులు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు హిందువులు చాలా సంప్రదాయాలు పాటిస్తారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్లు పెద్దవాళ్లు అయ్యేవరకు.. ఏదో ఒక సంప్రదాయం పాటిస్తారు. తలనీలాలు, అన్నప్రాసన, నామకరణం ఇలా రకరకాల సంప్రదాయాలు హిందువులకు ప్రత్యేకం. కొన్ని సందర్భాల్లో ఈ ఆచారాలు, సంప్రదాయాలు.. వాళ్ల ప్రాంతాన్ని బట్టి విభిన్నంగా ఉండవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సంప్రదాయం పుట్టు వెంట్రుకలు తీయించడం. అంటే.. పుట్టిన పిల్లలకు మొదటిసారి తల వెంట్రుకలు తీయించడమని అర్థం. … Read more









