Black Carrot : న‌ల్ల క్యారెట్ల‌ను తింటే ఎన్ని లాభాలో..!

Black Carrot : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పండ్లు, కూరగాయల్ని కూడా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన వాటిల్లో క్యారెట్ కూడా ఒకటి. చాలా మంది క్యారెట్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. భారతదేశం అంతా కూడా క్యారెట్ల సాగు చేస్తారు. క్యారెట్లలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి ఇందులో ఎక్కువ ఉంటాయి. క్యారెట్ ని … Read more