కేవ‌లం పురుషుల్లోనే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.. స్త్రీల‌లో రాదు.. ఎందుక‌ని..?

ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు చాలా మంది హెల్మెట్లు పెట్టుకోడం వల్ల బట్టతల వస్తుందని అనుకుంటారు, అందులో కొంచెము నిజం ఉన్నా, అది ప్రధాన కారణం కాదు. . అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు, వంశపారంపర్యత కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. అత్యంత ప్రాధాన్యత ఉన్న … Read more