ఇప్పుడు మనం వాడుతున్న బ్లేడ్లకు అలా డిజైన్ ఎలా వచ్చిందో తెలుసా..?
బ్లేడ్లను మగవారు షేవింగ్ కోసం వాడుతారు కదా. కేవలం ఆ ఒక్క పనే కాదు, చాలా మంది బ్లేడును ఇంకా చాలా రకాలుగా వాడుతారు. అది సరే. ఇంతకీ ఇప్పుడీ టాపిక్ ఎందుకంటారా..? అక్కడికే వస్తున్నాం. బ్లేడును మీరెప్పుడైనా జాగ్రత్తగా గమనించారా..? అదేం ప్రశ్న, దాన్ని చూడని వారు ఎవరుంటారు..? అని అనకండి. ఎందుకంటే బ్లేడును జాగ్రత్తగా గమనిస్తే మనకు ఓ విషయం తెలుస్తుంది. అదేమిటంటే… బ్లేడు మధ్యలో ఓ వినూత్నమైన ఆకృతి ఉంటుంది కదా. అవును, … Read more









