Blood Clot : రక్తనాళాల్లో రక్తం గడ్డ కడితే ఇలా సులభంగా తెలిసిపోతుంది
Blood Clot : కొన్ని పరిస్థితుల వలన కొందరికి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్య ఏర్పడుతుంది. దీంతో శరీర భాగాలకు కావలసిన పోషకాలు సరిగ్గా అందవు. ఏదైనా గాయం తగిలినప్పుడు సహజంగానే ఎర్ర రక్త కణాలు పేరుకుపోయి రక్తం గడ్డ కడుతుంది. రక్తం గడ్డకట్టడం అనే ప్రక్రియ అనేది మన జీవితానికి ఒక వరంలాంటిది. లేదంటే చిన దెబ్బ తగిలినా కూడా తీవ్ర రక్తస్రావమై మనిషి మరణించే ప్రమాదం ఉంటుంది. కానీ రక్తానికి గడ్డ … Read more









