రక్తంలోని వ్యర్థాలు అన్నీ బయటకు వెళ్లి రక్తశుద్ధి జరగాలంటే.. వీటిని తీసుకోండి..!
ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించగలం. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగితేనే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. ఒంట్లో అన్ని కణాలకి ఆక్సిజన్, పోషకాలు అందాలి. కణాల నుండి కార్బన్డయాక్సైడ్ ఇతర వ్యర్థాలను తొలగించడంలో రక్త ప్రసరణ హెల్ప్ అవుతుంది అయితే రక్తంలో వ్యర్ధాలు కనుక ఎక్కువైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి దద్దుర్లు రావడం, ఎలెర్జీలు వంటి సమస్యలు వస్తాయి కాబట్టి రక్త శుద్ధి తప్పనిసరి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి … Read more









