కళ్లు మసకగా కనిపిస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!
కంటి చూపు తగ్గిపోతోందా..? అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే ఈ రోజుల్లో చాలా మంది టెక్నాలజీకి అలవాటు పడిపోయారు. ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందు ఫోన్ల ముందే కూర్చుంటున్నారు దాంతో కచ్చితంగా కంటి చూపు తగ్గుతుంది. ముఖ్యంగా యువకులు ఈ రోజుల్లో ఎక్కువగా డిజిటల్ స్క్రీన్ మీద గడపాల్సి వస్తుంది దీంతో కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలు మొదలు కంటి సమస్యలు ఎన్నో దారి తీస్తున్నాయి. అయితే అలా … Read more









