Bobbili Puli : ఎన్టీఆర్‌కి పోటీగా అంత మంది వచ్చారా.. నిలిచింది ఎవరు..?
Bobbili Puli : తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘బొబ్బలి పులి’ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ వేదికగా పునాదిగా నిలిచింది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా బొబ్బలిపులి సినిమా అంటే ఓ తీపి జ్ఞాపకం అని చెప్పాలి. బొబ్బిలి పులి చిత్రం ఎన్టీఆర్, … Read more









