Bobbilipuli Movie : ఎన్టీఆర్‌, దాస‌రి కాంబోలో వ‌చ్చిన సెన్సేష‌న‌ల్‌ చిత్రం బొబ్బిలిపులి.. తెర‌వెనుక అసలు ఏం జ‌రిగిందంటే..?

Bobbilipuli Movie : ఎన్టీఆర్ అంటే డైలాగ్స్.. డైలాగ్స్ అంటే ఎన్టీఆర్. అలాంటి ఆయనకి మాటల తూటాలు పేల్చే దాసరి లాంటి దర్శకుడు, రచయిత దొరికితే ఇంకా ఎలా ఉంటుంది? అవును.. ఎలా ఉంటుందో బొబ్బిలిపులి సినిమా చూపించింది. ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికతో వచ్చిన ఐదో చిత్రం ఇది. ఈ సినిమాని 1982 జూలై 9న విడుదల చేయగా అన్ని సెంటర్లలో సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అన్ని … Read more