Boiled Lemon Water : నిమ్మ‌కాయ‌ల‌ను నీళ్ల‌లో వేసి మ‌రిగించి తాగితే.. ఎన్నో లాభాలో తెలుసా..?

Boiled Lemon Water : చాలా మంది నిమ్మకాయలని వాడుతూ ఉంటారు. నిమ్మలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. నిమ్మకాయ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి. చాలామంది నిమ్మరసం తీసుకుంటూ ఉంటారు. చల్లని లేదా సాధారణ నీటికి బదులుగా కొంత మంది వెచ్చని నీళ్ళని, నిమ్మరసం తయారు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. నిమ్మరసంలో కొవ్వు, కార్బోహైడ్రేట్స్, చక్కెర తక్కువగా ఉంటాయి. పొటాషియం, ఫోలేట్, విటమిన్స్ కూడా బాగా ఉంటాయి. ప్రతి … Read more