ఆరోగ్యం కోసం సలాడ్లు ఉడికించిన కాయగూరలు తీసుకోండి..!
శరీరంలోని వ్యర్థాలను వదిలించుకోవాలనుకుంటే ముందు చేయాల్సినది నీటిని సమృద్ధిగా తాగాలి. పీచు అధికంగా ఉండే పదార్థాలు తినాలి. వీటితో పాటు సి విటమిన్ ఉండే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నిమ్మజాతి పండ్లలోనూ, అరటి, జామ వంటి వాటిల్లోనూ సి విటమిన్ అధికంగా ఉంటుంది. వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించి.. రోజులో రెండు లీటర్ల నీటిని తాగినా చక్కని ఫలితం ఉంటుంది. ఈ దిశగా మొదటి ప్రయత్నం మొదలయినట్టే. పదార్థాలు ఆకట్టుకొనేలా చేయడానికి వాటిల్లో ఉపయోగించే రంగులు, … Read more









