ఎముకలను విరిచేసే బోన్ క్యాన్సర్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..!
శరీరానికి ఆసరాను అందించే ఎముకలకూ కేన్సర్ రావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఎముకలకు వచ్చే క్షయ, కేన్సర్ లక్షణాలు ఒకేలా ఉండడంతో బోన్ కేన్సర్‌ను క్షయగా భ్రమ పడే ప్రమాదమూ ఉంటుందన్నారు. ఎముకల మీద కేన్సర్ గడ్డ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. కేన్సర్ గడ్డ వల్ల ఎముక నొప్పిగా ఉండడం, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, గడ్డ వచ్చిన ప్రదేశంలో ఎముక విరగడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. కేన్సర్ కాని గడ్డ … Read more









