Boxing : లైగర్ మాత్రమే కాదు.. బాక్సింగ్ కథతో వచ్చిన సినిమాలు ఇవే.. ఏవి హిట్, ఏవి ఫట్.. అంటే..?
Boxing : స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగానే ఉంటుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పవచ్చు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. భారీ అంచనాల నడుమ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది. ఇలా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ఏవి … Read more









