బ్రాల‌ను వాడ‌డం మంచిది కాద‌ట‌.. దాంతో మ‌హిళ‌ల‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..

స్టైల్‌గా ఉండాల‌ని, స్టైలిష్‌గా క‌నిపించాల‌ని నేటి త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. ఇక యువ‌త విష‌యానికి వ‌స్తే అది మ‌న‌కు రెట్టింపు పాళ్ల‌లో క‌నిపిస్తుంది. ప్ర‌ధానంగా యువ‌తులు, మ‌హిళ‌లైతే ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఎప్ప‌టిక‌ప్పుడు వచ్చే ట్రెండ్స్‌ను గ‌మ‌నిస్తూ అందుకు త‌గిన‌ట్టుగా ప‌లు ర‌కాల మోడ్ర‌న్ వస్త్రాలు ధ‌రిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా, వారు ధ‌రించే మోడ్ర‌న్ దుస్తుల్లో ఓ ర‌క‌మైన గార్మెంట్స్ వ‌ల్ల వారికి ప‌లు అనారోగ్యాలు క‌లుగుతున్నాయి. ఇంత‌కీ ఆ గార్మెంట్ … Read more

టైట్‌గా ఉండే బ్రాల‌ను ధ‌రిస్తే మ‌హిళ‌ల‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

వేసుకునే బ్రాసరీ సరి అయిన సైజు కాకుంటే మహిళలకు అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బ్రెస్ట్ కేన్సర్ కూడా వచ్చే అవకాశాలున్నాయంటారు వైద్యులు. వక్షోజాలు బిగువుగా వుంటే మంచి షేప్లో కనపడతామని మహిళలు భావిస్తారు. కాని అది ఆరోగ్యరీత్యా చాలా ప్రమాదకరం. ఆధునిక ఫ్యాషన్ తీరులో ఆరోగ్యాలు అడుగంటుతున్నాయనటానికి ఇదొక ఉదాహరణ కాగలదు. నేటి ఫ్యాషన్ ట్రెండ్ బిగువైన బ్రాసరీలపై వుంది. కాని వారికి తెలియకుండానే మహిళలు దీని కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. టైట్ … Read more