బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి..? దానికాపేరు ఎందుకు వ‌చ్చిందో తెలుసా..?

బ్రాహ్మీ ముహూర్తకాలం అంటే, తెల్లవారు జామున మూడుగంటలు దాటినప్పటి నుండి నాలుగున్నర మధ్యకాలాన్ని బ్రాహ్మిముహూర్త కాలం అంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో భగవంతుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజలు జరుపబడతాయి. వాటిని చూడటానికి ఆ సమయానికి ఎందరో భక్తులు అక్కడకు చేరుకుంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మబుద్ధినీ, జ్ఞానాన్ని కలుగజేసే దేవత. బుద్ధిని పెంపొందింపజేసే సమయం కనుక ఆకాలాన్ని బ్రాహ్మీముహూర్తకాలం అంటారు. ఆ సమయంలో ఏ పనిచేసినా, ఆలోచన చేసినా, … Read more