ఈ ఆల‌యంలోకి బ్ర‌హ్మ‌చారుల‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే..?

ఈ భూమండ‌లంలో పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆల‌యాల వెన‌క ఉన్న రహస్యాలు కనుగొనడం చాలా కష్టం. మ‌న దేశంలో ఒకే ఒక బ్రహ్మ దేవాలయం ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి … Read more