ఒత్తిడిని తగ్గిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచే బ్రహ్మి.. ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయంటే..?
అనారోగ్య సమస్యలు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే మనం శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత తరుణంలో చాలా మంది సహజసిద్ధమైన ఆరోగ్య పద్ధతులను పాటిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదం పట్ల ఆదరణ పెరుగుతోంది. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుర్వేద విధానాన్ని పాటిస్తున్నారు. ఇక ఆయుర్వేదంలో బ్రహ్మి అనే మూలికకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రహ్మిని తీసుకోవడం … Read more









