Brain After Death : చనిపోయిన తరువాత కూడా మనిషి మెదడు 7 నిమిషాలు పనిచేస్తుందట.. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే..?
Brain After Death : మనిషి చనిపోయిన తరువాత అసలు ఏం జరుగుతుంది..? అన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఒక మనిషిలో ఉండే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని రోజులకు మరో జీవిలో ప్రవేశిస్తుందని చెబుతారు. దీంతో ఆ వ్యక్తికి పునర్జన్మ లభిస్తుంది. గత జన్మలో ఆ మనిషి చేసిన పాప పుణ్యాలకు అనుగుణంగా మరుసటి జన్మ ఉంటుందని చెబుతారు. ఇక నిత్యం దైవ ప్రార్థన చేసేవారికి, ఆధ్యాత్మిక … Read more









