బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు, నివారణలు…!
ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య క్యాన్సర్. మహిళల్లో ఎక్కువగా ఆందోళన కలిగించే అంశాలు క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేక పోవడం. ఈ క్యాన్సర్లో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము [బ్రెస్ట్] క్యాన్సర్లు. ఇవి రెండు మహిళలలో ఆందోళనలని పెంచుతున్నాయి. అయితే వీటి మీద సరైన అవగాహన లేక పోవడం మరియు నిర్లక్ష్యం కారణంగా ఈ క్యాన్సర్లకి మహిళలు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా … Read more









