పురుషుల్లో ఉండే స్తనాలు తగ్గాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..
లావుగా వుండే పురుషులు కొవ్వు పట్టిన పొట్ట, లావైన నడుము, సన్నపాటి ఛాతీ కలిగి వుంటారు. ఈ ఆకారం అసహ్యంగా వుండి మహిళలకు చికాకు పెడుతుంది. కనుక విశాలమైన ఛాతీతో ఆకర్షణీయంగా ఎలా వుండాలో పరిశీలించండి. జంక్ ఫుడ్ వదలండి – ఛీజ్ బర్గర్లు, వేపుడులు, పిజ్జాలు తినడం మానాలి. కూల్ డ్రింకులు మానండి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి తగ్గించాలి. మీ రోజు మొత్తం ఆహారం 1,000 నుండి 1500 కేలరీలుగా వుండేలా చూడండి. కొద్ది కొద్దిగా … Read more









