బ్రిటిష్ వారి F35 విమానాన్ని మనం పసిగట్టామా..? ఇందులో వాస్తవం ఎంత..?
మనం ఆనంద పడే ముందు ఆలోచించాల్సిన కొన్ని విషయాలు. బ్రిటిష్ వారి F35 విమానం ఘటన గురించి. మొదటిది – భారత వాయుసేన తెలిపింది ఏమనగా, మన Integrated Air command and control system , 5th gen విమానాన్ని పసిగట్టింది అని, అలాగే దానికి అవసరమైన సహకారం అందిస్తున్నాం అని. ఐతే, ఈ విషయం లో కొన్ని వార్తా సంస్థలు అవసరమైన దానికన్నా ఎక్కువ ఉత్సాహం చూపించి, ముఖ్యమైన విషయం మరిచిపోతున్నాయి. అది ఇక్కడ … Read more









