ఈ వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ మీ ఇంట్లో ఉంచకండి.. లేదంటే అన్నీ సమస్యలే వస్తాయి..
వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే వాస్తు పండితులు మనకి ఆర్ధిక సమస్యలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటిని తెలుసుకుందాం. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఏమి ఉండకుండా ఉండాలంటే ఈ తప్పులని చేయకండి. ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు … Read more









