Bruhaspati : ఎట్టిపరిస్థితుల్లో గురువారం నాడు ఈ తప్పులని చేయకండి.. పాపం తగులుతుంది..!

Bruhaspati : గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకూడదు. ఈ తప్పులు చేస్తే కచ్చితంగా చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. గురువారం నాడు ఈ పనులు చేశారంటే దురదృష్టం వెంటాడుతుంది. ప్రతి రోజు కూడా ఒక్కో విగ్రహానికి అంకితం చేసిన రోజు. ఆయా రోజుని ఆ విగ్రహాలని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. జీవితంలో ఎలాంటి బాధలు అయినా సరే దూరమవుతాయి. కొన్ని రోజులు కొన్ని పనులు చేయకూడదని నియమాలు ఉన్నాయి. మరి గురువారం నాడు … Read more