Buckwheat : దీని ముందు ఏవీ పనికి రావు.. ఒంట్లో వేడి చిటికెలో పోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!
Buckwheat : బక్ వీట్.. గురించి మనలో చాలా మందికి తెలియదు. మంచి రుచి కలిగిన ఈ బక్ వీట్ పిండి ఒక పండు విత్తనాల నుండి తయారుచేస్తారు. సాధారణమైన గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా ఈ పిండి వాడతారు. బక్ వీట్ పిండి సూపర్ మార్కెట్ లో లభ్యం అవుతుంది. దీని ధర కేవలం 150 రూపాయలలోపు ఉంటుంది. గోధుమలను పుల్కాల రూపంలో గాని లేదా అన్నం రూపంలో గాని తీసుకున్నప్పుడు డయాబెటిస్ లెవెల్స్ పెరిగే అవకాశం … Read more









