Buddha : గౌతమ బుద్ధుడి ఫొటోలు లేదా విగ్రహాలను చాలా మంది ఎందుకు ఇళ్లలో పెట్టుకుంటున్నారు..? దీంతో ఏం జరుగుతుంది..?
Buddha : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఎక్కడ చూసినా తమ ఇళ్లు లేదా ఆఫీసుల్లో గౌతమ బుద్ధుని విగ్రహాలను లేదా చిత్ర పటాలను పెట్టుకుంటున్నారు. గౌతమ బుద్ధుడు ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. బౌద్ధ మతాన్ని అనుసరించేవారు చాలా మందే ఉన్నారు. అయితే చాలా మంది ఇతర మతాలకు చెందిన వారు కూడా బుద్ధుని విగ్రహాలను, చిత్రపటాలను ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అయితే అసలు బుద్ధుని ఫొటోలు, విగ్రహాలను ఇళ్లు లేదా ఆఫీసుల్లో ఎందుకు పెట్టుకోవాలి. … Read more









