మీ పిరుదులు అందంగా చక్కని ఆకృతి పొందాలంటే ఇలా చేయండి..!
శరీరంలోని దిగువ భాగాలు అందంగా వుండాలంటే, వాటి వ్యాయామం కొరకు అధికమైన బరువులు ఎత్తే అవసరం లేదు. కొన్ని సులభమైన వ్యాయామాలతో మీ పిరుదుల భాగాలను అందంగా ఆకర్షణీయంగా వుంచుకోవచ్చు. అవేమిటో చూద్దాం. శరీరంలోని అన్ని కండరాల కంటే కూడా పిరుదుల కండరాలు చాలా పెద్దవి. వీటికి బలం పట్టించడం చాలా కష్టమే కాని అసాధ్యం కాదు. పిరుదుల కండరాలకు వ్యాయామం ఎలా వుండాలో చూద్దాం. ముందుకు సాగటం – కాలి కొవ్వు, పిరుదుల కండరాలను ధృఢ … Read more









