బైపాస్ సర్జరీ అంటే ఏమిటి..? ఏం చేస్తారు.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం..!
గుండె రక్తనాళాలలోని అడ్డులను తొలగించటానికి వివిధ రకాల చికిత్సలున్నాయి. వాటిలో కరోనరీ ఆర్టరీ బై పాస్ గ్రాఫ్ట్ లేదా బైపాస్ సర్జరీ ఒకటి కాగా మరొకటి యాంజియో ప్లాస్టీ స్టెంటింగ్ తో చేసేది దీనినే పెర్కుటేనియస్ ట్రాన్సులూమినల్ కరోనరీ యాంజియో ప్లాస్టీ లేదా పిసిటిఎ అని కూడా అంటారు. బైపాస్ సర్జరీ అంటే రక్తనాళాలలోని అడ్డంకులను తప్పించి రక్తప్రసరణ పునరుద్ధరిస్తారు. ఈ సర్జరీలో వివిధ ధమనులు, కాలి సిరలు ఉపయోగిస్తారు. దీనిని నిర్వహించేందుకు కొంతమంది డాక్టర్లు, వైద్య … Read more









