అక్కడ గర్ల్‌ఫ్రెండ్ లేని యువకులు… ఆ చిత్రాలు ఎక్కువగా చూస్తారట తెలుసా..?
ఒకప్పుడు క్యాసెట్లు… ఆ తరువాత సీడీలు, డీవీడీలు… ఇప్పుడవి కూడా అక్కర్లేదు. ఏకంగా స్మార్ట్‌ఫోన్లే వచ్చేశాయి. దీంతో చాలా మంది పోర్న్ (నీలి) చిత్రాలను చూస్తున్నారు. ఇటీవలి కాలంలో మొబైల్ ఇంటర్నెట్ చార్జీలు మరీ తక్కువయ్యాయి కదా. దీనికి తోడు ఎక్కడ పడితే అక్కడ వైఫై కూడా దొరుకుతుంది. ఇదే కాదు, ఇంట్లో కూడా చాలా మందికి ఇంటర్నెట్ ఉంటోంది. దీంతో ఆ చిత్రాలను చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఏమో గానీ కెనడాలో … Read more









