Business Ideas : కొవ్వొత్తుల తయారీ బిజినెస్.. మహిళలకు చక్కని ఆదాయ మార్గం..!
సాధారణంగా ఇండ్లలో మనం కరెంటు పోతే చాలు.. కొవ్వొత్తులను వెలిగిస్తాం. ఇక బర్త్‌డేల వంటి సందర్భాల్లో ఆ రకానికి చెందిన క్యాండిల్స్‌ను వెలిగించి ఆర్పుతారు. అలాగే బెడ్‌రూంలలో వెలిగించుకునే ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ కూడా మనకు లభిస్తాయి. అయితే ఇవే క్యాండిల్స్‌ను తయారు చేసే బిజినెస్ చేస్తే.. చాలా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..! క్యాండిల్స్‌లో.. ఆర్డినరీ, డిజైనర్, ఫ్రాగ్రెన్స్, డెకరేటివ్, బర్త్‌డే క్యాండిల్స్.. ఇలా రక రకాల క్యాండిల్స్‌ను తయారు … Read more