Carrot Juice In Winter : చలికాలంలో క్యారెట్ జ్యూస్ ని తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?
Carrot Juice In Winter : శీతాకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మనం పాటించే చిన్న చిన్న పద్ధతులు, మన ఆరోగ్యాన్ని బాగా ఉండేటట్టు చేస్తాయి. మనకి శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు, పండ్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. క్యారెట్ కూడా ఇందులో ఒకటి. క్యారెట్ రుచిగా ఉండడమే కాదు. పోషకాలతో నిండి ఉంటుంది. క్యారెట్లలో విటమిన్ ఏ తో పాటుగా, విటమిన్ సి, విటమిన్ … Read more









