Cat Eyes Syndrome : పిల్లి కళ్లు ఉన్న‌వారు మోసం చేస్తారా..? అస‌లు వారిని న‌మ్మ‌కూడ‌దా..?

Cat Eyes Syndrome : మ‌న‌లో చాలా మందికి పుట్టుకతోనే శ‌రీరంలో కొన్ని భాగాలు విభిన్నంగా ఏర్ప‌డుతుంటాయి. అలాగే కొంద‌రికి వ‌య‌స్సు పెరిగే కొద్దీ వివిధ భాగాల్లో మార్పులు వ‌స్తుంటాయి. ఇక ఇలాంటి వాటిల్లో చెప్పుకోద‌గిన‌ది పిల్లి క‌ళ్లు కూడా ఒక‌టి. కొంద‌రికి ఇవి పుట్టుక‌తోనే వ‌స్తాయి. కొంద‌రికి వ‌య‌స్సు పెరిగిన త‌రువాత ఏర్ప‌డుతాయి. అయితే చాలా మందికి ఇలాంటి వారిపై ఒక అభిప్రాయం ఉంటుంది. అదేమిటంటే.. పిల్లి క‌ళ్లు ఉన్న‌వారు మోసం చేస్తార‌ని, వారు మంచి … Read more