బాహుబ‌లి సినిమాలో దీన్ని మీరు చూసే ఉంటారు క‌దా.. ఇదేమిటో.. ఏం ప‌నిచేస్తుందో తెలుసా..?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి మూవీలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో న‌టించిన అంద‌రికీ ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌భాస్‌, రానా నేష‌న‌ల్ స్టార్స్ అయ్యారు. వారి మార్కెట్ కూడా పెరిగింది. అయితే బాహుబ‌లి మూవీ గురించి ఎన్ని విష‌యాల‌ను తెలుసుకుంటున్నా ఇంకా మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు అందులో ఉంటూనే ఉన్నాయి. ఏదో ఒక విష‌యం గురించి మ‌న‌కు తెలుస్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా … Read more