కటింగ్ చేయించుకున్నాక, శ్మశానం నుండి వచ్చిన తర్వాత…ఖచ్చితంగా స్నానం చేయాలి. ఎందుకో తెలుసా?
ఎన్ని పనులున్నా, ఏమున్నా, ఎక్కడైనా, ఎప్పుడైనా… నిత్యం మనం కచ్చితంగా స్నానం చేయాల్సిందే. దీని వల్ల శరీరం శుభ్రంగా ఉండడమే కాదు, అనేక రకాల అనారోగ్యాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. శారీరక ఆరోగ్యంతోపాటు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అయితే రోజూ మనం చేసే స్నానం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కూడా స్నానం చేయాల్సి ఉంటుంది. ఇది మేం చెబుతోంది కాదు, ఆచార్య చాణక్యుడు చెబుతోంది. అలాంటి సందర్భాల్లో కచ్చితంగా … Read more









