సిజేరియన్ అయిన వారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి స్త్రీకి పునర్జన్మ లాంటిదే. మహిళ గర్భంతో ఉన్నపుడు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అందుకే కొంతమంది మహిళలకు నార్మల్ డెలివరీ అయితే.. మరికొంతమందికి సిజేరియన్ చేసి బిడ్డకు బయటకు తీస్తారు. సర్జరీ ద్వారా బిడ్డకి జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ సెక్షన్ డెలివరీ అంటారు. ఏ మహిళలకైనా డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లీ, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సీ సెక్షన్ చేస్తారు. అయితే బిడ్డకి జన్మనివ్వడానికి జనన ద్వారం అనువుగా … Read more









