చాగంటి ఒక ప్రవచనానికి ఎంత తీసుకుంటారు..? మొదటిసారి ఎక్కడ ఇచ్చారంటే..?
ఈరోజుల్లో చాగంటి కోటేశ్వరరావు పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తెలుగు రాష్ట్రాలలో ప్రవచనకర్తగా అందరికీ సుపరిచితులే. ప్రవచనకర్తగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలా కాలంగా కృషి చేస్తున్నారు. నిజానికి ఆయన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి. ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. ఈయన స్వస్థలం కాకినాడ. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14 వ తేదీన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు … Read more









