చ‌క్ర‌తీర్థంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం ల‌భిస్తుందట తెలుసా..?

భారతావని పరమ పవిత్రభూమిగా కీర్తికెక్కింది. అన్యమత గురువులు సైతం ఇక్కడి నేల గొప్పతనాన్ని కీర్తించారు అంటే మన దేశ కీర్తిని అంచనావేసుకోవచ్చు. ఇక్కడ పవిత్ర ప్రదేశాలు, నదులు, క్షేత్రాలకు కొదవలేదు. అలాంటి వాటిలో బ్రహ్మచే సృష్టించబడి సకల పాపాలను పరిహరింపచేసే శక్తిగల ఒక తీర్థం గురించి తెలుసుకుందాం… పూర్వకాలంలో 88 వేలమంది ఋషులు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకి వెళ్ళి, వారు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన స్థలం ఏదో తెలపమని అడిగితే, అప్పుడు బ్రహ్మ తన మనోబలంతో ఒక … Read more