ఇంట్లోనే చాక్ పీస్‌ల‌ను త‌యారు చేసి అమ్మండి.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు..!

స్కూళ్లు, కాలేజీల్లో చాక్‌పీసుల అవ‌స‌రం ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఇక ఇండ్ల‌లోనూ ప‌లువురు మ‌హిళ‌లు ముగ్గులు వేసేందుకు, ఇత‌ర అవ‌స‌రాల‌కు చాక్‌పీస్‌ల‌ను వాడుతుంటారు. అయితే ప్ర‌ధానంగా స్కూళ్లు, కాలేజీల్లోనే వీటి అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఆ మార్కెట్‌ను బేస్ చేసుకుని చాక్‌పీస్‌ల‌ను తయారు చేసి విక్ర‌యిస్తే.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. మ‌రి ఇందుకు ఏమేం కావాలో, ఏ మేర ఈ బిజినెస్‌లో లాభాలు పొంద‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..! చాక్‌పీస్‌ల త‌యారీకి మౌల్డ్స్ (అచ్చులు) కావాలి. … Read more