చంద్రమోహన్ అందుకనే తన పిల్లల్ని హీరోయిన్లను చేయలేదా..?
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా ఎంతో గుర్తింపుని తెచ్చుకున్న వారిలో చంద్రమోహన్ ఒకరు. ఈయన పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. 1966వ సంవత్సరంలో రంగులరాట్నం సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు చంద్రమోహన్. అప్పటినుండి ఇప్పటివరకు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 932 సినిమాలలో నటించారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు చంద్రమోహన్. ఆయన తన సినీ ప్రస్థానంలో ఎందరో స్టార్ హీరోలతో కూడా … Read more









