Chanti Movie : చంటి లాంటి హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?
Chanti Movie : సినిమా రంగంలోకి నటుల వారసులు ఎంతో మంది వచ్చారు. కానీ వారిలో కేవలం కొందరు మాత్రం తమ టాలెంట్‌తో నిలదొక్కుకున్నారు. చాలా కాలం నుంచి అలా వారు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో నటుడు వెంకటేష్ ఒకరు. విక్టరీని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నారు. చేసిన తొలి సినిమాతోనే ఘన విజయం సాధించారు. ఇక వెంకటేష్ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించారు. వాటిల్లో చంటి ఒకటి. ఈ మూవీలో వెంకీ … Read more









