అన్నమా… చపాతీయా? ఏది ఆరోగ్యకరం?

అన్నం, చపాతీ.. భారతదేశంలోని ఏ మూలకు వెళ్లినా.. ఈ రెండు ఆహారంలో భాగంగా ఉంటాయి. సౌత్ ఇండియా తీసుకుంటే అన్నం ఎక్కువగా తింటారు. చపాతి తక్కువగా తీసుకుంటారు. అదే నార్త్ ఇండియా వైపు వెళ్తే చపాతీ ఎక్కువగా తీసుకుంటారు.. అన్నం తక్కువగా తింటారు. ఏదిఏమైనా అన్నం, చపాతీ అనేవి భారతీయుల డైట్ లో భాగమైపోయాయి. అయితే.. అన్నం, చపాతీలో ఏది బెటర్. ఏది తింటే మంచిది.. ఏది తినకపోతే మంచిది.. లేకపోతే రెండు మంచివా? రెండు చెడ్డవా? … Read more