Chappals : ఈ రంగు చెప్పులు ధరిస్తే.. ఆర్థిక సమస్యలు, ఇంటి కష్టాలు వస్తాయి జాగ్రత్త..!
Chappals : కొంతమంది దుస్తులు కి మ్యాచ్ అయ్యే చెప్పులని ధరిస్తూ ఉంటే, కొందరు మాత్రం ఏ రంగు చెప్పులని కొనుగోలు చేస్తున్నాం అనేది కూడా చూసుకోకుండా కొంటూ ఉంటారు. రెండూ తప్పే. చెప్పులు విషయంలో కూడా పొరపాట్లు చేయకూడదని, జ్యోతిష్య శాస్త్రం అంటోంది. ఈ రంగు చెప్పులు వేసుకోవడం వలన దురదృష్టం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. కుటుంబ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎలాంటి తప్పులు చేయకూడదనేది చూసేద్దాం. పసుపు రంగు మంచిదే. … Read more









