Chatrapathi Movie : ఛ‌త్ర‌ప‌తిలోని ఆ సీన్ రాజ‌మౌళికి ఇప్ప‌టికీ న‌చ్చ‌ద‌ట‌.. మ‌రి ఎందుకు తీసిన‌ట్లు..?

Chatrapathi Movie : ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి వైవిధ్య‌మైన సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులో చెర‌గిని ముద్ర వేసుకున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఇక ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో హాలీవుడ్ ప్ర‌ముఖుల విమ‌ర్శ‌లు కూడా పొందాడు. అయితే రాజ‌మౌళి కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఉండ‌గా, అందులో ఛ‌త్ర‌ప‌తి కూడా ఒక‌టి. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ‘ఛత్రపతి’ సినిమా స్టార్ హీరోగా అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. … Read more