ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ భార్య కూడా పెద్ద న‌టి.. పెద్ద‌ల‌ను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెర‌కెక్కించే ప్రతి సినిమాలోనూ కామ‌న్‌గా ఓ నటుడు కనిపిస్తుంటాడు. ఆయన పేరు చంద్రశేఖర్. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న ఆయన ‘ఆర్ఆర్ఆర్‌’లోనూ కీలక పాత్రలో నటించాడు. ఆర్టిస్టుగా ‘ఛత్రపతి’ సినిమా చంద్రశేఖర్‌కు మంచిపేరు తీసుకొచ్చింది. అప్పటి నుంచి నటుడిగా నిలదొక్కుతున్న ఆయన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే నటుడిగా అందరికీ పరిచయమున్న చంద్రశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ … Read more