ఈ ఆలయంలో పడే నీడ ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు.. అంతా మిస్టరీనే..!
భారతదేశ చరిత్ర అతి ప్రాచీనమైనది, మహోన్నతమైనది అనటానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విశిష్టమైన నిర్మాణాలు దేశంలోని ప్రతిమూలలో ఉన్నాయి. అధునాతన ఇంజినీరింగ్‌కు సవాలుగా నేటికి నిల్చి ఉన్న అద్భుత కట్టడం ఇది. ఆ దేవాలయంలో ఎల్లవేళలా ధ్వజస్తంభం నీడ దేవుడిపై పడుతూ ఉంటుంది. అలాంటి అబ్బురపరిచే దేవాలయం గురించి తెలుసుకుందాం… తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పానగల్లు అనే గ్రామం ఉంది. అక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం చాలా … Read more









