ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి కోరిక‌లు ఉన్నా వెంట‌నే నెర‌వేరుతాయి..

సాదారణంగా గుడికి వెళ్ళే భక్తులు పండ్లు, పూలు, ప్రసాదం తీసుకొని వెళ్తారు..కానీ ఓ గుడికి వెళ్ళే భక్తులు మాత్రం ఏకంగా అరటి గెలలు తీసుకొని వెళ్తారు.. స్వామి వారికి భక్తితో మొక్కితే కోరిన కోరికలు తీరతాయి. దాంతో భక్తులు అరటి గెలను కడతారు..నిజంగా వింతగా ఉందే.. ఇదంతా అబద్దం అని కొట్టి పారెయ్యకండి..ఇది నిజం.. అసలు ఆ గుడి ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.ఈ ఆలయంలో గత 80 ఏళ్ల … Read more