ఆహారాన్ని నమిలి తినండి..ఒబేసిటీకి చెక్ పెట్టండి..!
ఒబేసిటీతో బాధపడుతుంటే బరువు తగ్గడం కోసం ఆహార నియంత్రణ పాటించడం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరంలేనట్లే ఉంది ఈ ఆక్యుప్రెషర్ చిట్కాలను చూస్తే. శరీరంలో ప్రెషర్ పాయింట్లను గుర్తించి కరెక్ట్‌గా అక్కడ ఒత్తిడి కలిగించే చిన్నపాటి వ్యాయామం ద్వారా ఆకలిని అదుపు చేయవచ్చట. పై పెదవి మధ్యభాగంలో, ముక్కుకు కింద భాగంలో, నాభికి ఒక అంగుళం కింద, ఒక అంగుళంపైన వేళ్లతో నొక్కాలి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. ఒక్కొక్కసారి ఐదు నిమిషాల … Read more









